Chitti Chitti

Chitti Chitti a song by Karthik on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Chitti Chitti by Karthik

Chitti Chitti Lyrics

[00:27.89] ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
[00:31.61] Mood-ఏ రప్పిస్తున్నావే
[00:39.51] నువ్వు నా గల్లా పెట్టీ గుండెలో గంటే కొట్టి
[00:43.33] మోతే మోగిస్తున్నావే
[00:51.09] దా దా దా चलो మరి చెయ్యెసుకో నా మీద
[00:58.46] మడతేశాక నాతో మరి ప్రమాదామే పర్లేదా
[01:06.22] అరె నిన్నే చూసి दिल-ఏ ఇట్టా దూకేస్తున్నాదే
[01:10.33] నీ బొటా బొటి నడుము బలేగుందే
[01:14.36] నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
[01:18.11] ఈ దూకుడు బండి ఊపుడు బండి నీదే
[01:22.22] ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
[01:26.35] Mood-ఏ రప్పిస్తున్నావే
[01:32.58]
[02:00.91] నన్ను ఎగబడమని ఎదురుగ పడి అందం గిల్లేస్తుందే
[02:04.94] ఇక త్వరపడమని తడి పెదవుల తేలే కుట్టేస్తుందే
[02:08.92] నిన్ను వదలను అని వయుసుని సెగ రాట్నం తిప్పేస్తున్నాదే
[02:12.47] నా అడుగడుగున చలిపిడుగుల తాపం చంపేస్తుందే
[02:16.71] పొగిడేసి పడి పడి నీకే మొక్కేస్తా
[02:20.53] నీ బుగ్గే నొక్కేస్తా నీ మొగ్గే తొక్కేస్తా
[02:24.02] శివ శివ కాశీ చిటపటలేంటో చూసేస్తా
[02:27.93] Late అయితే ఎత్తేస్తా, నీ వెంటే వచ్చేస్తా
[02:32.21] అరె నిన్ను చూసి దిల్లే ఇట్టా దూకేస్తున్నాదే
[02:36.05] నీ బొటా బొటి నడుము బలేగుందే
[02:39.89] నా కొంగే ఇలా పచ్చ జండా ఊపేస్తున్నాదే
[02:43.90] ఈ దూకుడు బండి ఊపుడు బండి నీదే
[02:48.38] ఓసి నా చిట్టీ చిట్టీ ముద్దులే పెట్టీ పెట్టీ
[02:52.49] Mood-ఏ రప్పిస్తున్నావే
[02:57.89]
[03:36.56] నీ సొగసుల పొడి చిటికెడు పడి మైకం కమ్మేస్తుందే
[03:40.34] నీ కులుకుల ఉలి గడి గడి గడి గుండె చెక్కుతుందే
[03:44.49] కొసమెరుపుల ఘని గునపంవలె చూపే తవ్వేస్తుందే
[03:48.34] కసి ముదిరెను కద పదమని ఈడే దొర్లేస్తున్నాదే
[03:52.32] అదిరిందే
[03:53.10] పిట పిట మిర్చి మసాలా
[03:56.06] నీ నవ్వే ఉజాలా నా silk రుమాల
[03:59.82] రుచిమరిగిందే మరి మరి కావాలనేలా
[04:03.82] నీ మీదే పడేలా నా మడే చెడేలా
[04:07.75] అరె నిన్ను చూసి दिल-ఏ ఇట్టా దూకేస్తున్నాదే
[04:11.49] నీ బొటా బొటి నడుము బలేగుందే
[04:15.65] నా కొంగే ఇట్టా పచ్చ జండా ఊపేస్తున్నాదే
[04:19.49] ఈ దూకుడు బండి ఊపుడు బండి నీదే
[04:26.25]

From the album: Veera