Bheemla Nayak Title Song
Bheemla Nayak Title Song a song by Thaman S on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone
Bheemla Nayak Title Song Lyrics
[00:05.30] సెభాష్
[00:14.19] ఆడాగాదు ఈడాగాదు
[00:15.56] అమీరోల్లో మేడాగాదు
[00:16.94] గుర్రంనీల్లా గుట్టాకాడ
[00:18.49] అలుగూ వాగు తాండాలోన
[00:20.59] బెమ్మాజెముడు చెట్టున్నాది
[00:23.73] బెమ్మజెముడూ చెట్టూకింద
[00:27.60] అమ్మా నెప్పులు పడతన్నాది
[00:29.16] ఎండాలేదు రేతిరిగాదు
[00:30.79] ఏగూసుక్కా పొడవంగానే
[00:32.87] పుట్టిండాడు పులి పిల్ల
[00:36.09] పుట్టిండాడు పులిపిల్ల
[00:37.54] నల్లామల తాలూకాల
[00:39.41] అమ్మా పేరు మీరాబాయి
[00:41.31] నాయన పేరు సొమ్లా గండు
[00:43.59] నాయన పేరు సోమ్లా గండు
[00:50.11] తాతా పేరు బహద్దూర్
[00:51.72] ముత్తులతాత ఈర్యానాయక్
[00:53.30] పెట్టిన పేరు భీమ్లానాయక్
[00:56.13] సెభాష్
[00:57.35] భీమ్లానాయకా
[00:58.10] భీమ్లానాయక్
[01:32.22] భీమ్లానాయక్
[01:39.42] ఇరగదీసే ఈడి fire-u సల్లగుండ
[01:43.15] ఖాకీ dress-u పక్కనెడితే వీడే పెద్దగూండా
[01:47.12] నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
[01:50.26] ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
[01:54.20] ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
[01:57.79] చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా
[02:02.45] విరుగును బొక్క
[02:04.38] (భీం భీం భీం భీం భీమ్లానాయక్
[02:07.49] బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
[02:11.05] భీం భీం భీం భీం భీమ్లానాయక్
[02:14.34] దంచి దడదడదడలాడించే duty సేవక్)
[02:18.45] ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
[02:24.95] ఆ shirt-uనట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
[02:32.15] ఆ కాలి boot-u బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
[02:39.18] భీమ్లానాయక్
[02:51.54] భీమ్లానాయక్
[02:58.01] ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
[03:03.27] ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
[03:06.82] కుమ్మడంలో విడే ఒక brand-u తెల్సా
[03:10.42] వీడి దెబ్బతిన్న ప్రతివోడు past tense-a
[03:13.94] నడిచే రూటే
[03:15.96] Straight-u
[03:16.77] పలికే మాటే
[03:17.59] Right-u
[03:18.48] Temperament-ఏ
[03:19.32] Hot-u
[03:20.12] Powerకు ఎత్తిన
[03:21.18] Gate-u
[03:22.68] ఆ name-u plate-u
[03:24.50] (భీం భీం భీం భీం భీమ్లానాయక్
[03:28.00] బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
[03:31.36] భీం భీం భీం భీం భీమ్లానాయక్
[03:35.23] దంచి దడదడదడలాడించే duty సేవక్)
[03:38.66] గుంటూరుకారం ఆ uniform
[03:42.22] మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
[03:45.65] లావాదుమారం లాఠీ విహారం
[03:49.15] పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
[03:52.58] సెలవంటూ అనడు శనాదివారం
[03:56.37] All round clock-u పిస్తోలు దోస్తే
[03:59.76] భీమ్లానాయక్
[04:11.57] భీమ్లానాయక్
[04:20.66] ఎల్లమ్మా
[04:48.72] ఎల్లమ్మా
[05:05.31]
[00:14.19] ఆడాగాదు ఈడాగాదు
[00:15.56] అమీరోల్లో మేడాగాదు
[00:16.94] గుర్రంనీల్లా గుట్టాకాడ
[00:18.49] అలుగూ వాగు తాండాలోన
[00:20.59] బెమ్మాజెముడు చెట్టున్నాది
[00:23.73] బెమ్మజెముడూ చెట్టూకింద
[00:27.60] అమ్మా నెప్పులు పడతన్నాది
[00:29.16] ఎండాలేదు రేతిరిగాదు
[00:30.79] ఏగూసుక్కా పొడవంగానే
[00:32.87] పుట్టిండాడు పులి పిల్ల
[00:36.09] పుట్టిండాడు పులిపిల్ల
[00:37.54] నల్లామల తాలూకాల
[00:39.41] అమ్మా పేరు మీరాబాయి
[00:41.31] నాయన పేరు సొమ్లా గండు
[00:43.59] నాయన పేరు సోమ్లా గండు
[00:50.11] తాతా పేరు బహద్దూర్
[00:51.72] ముత్తులతాత ఈర్యానాయక్
[00:53.30] పెట్టిన పేరు భీమ్లానాయక్
[00:56.13] సెభాష్
[00:57.35] భీమ్లానాయకా
[00:58.10] భీమ్లానాయక్
[01:32.22] భీమ్లానాయక్
[01:39.42] ఇరగదీసే ఈడి fire-u సల్లగుండ
[01:43.15] ఖాకీ dress-u పక్కనెడితే వీడే పెద్దగూండా
[01:47.12] నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
[01:50.26] ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
[01:54.20] ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
[01:57.79] చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా
[02:02.45] విరుగును బొక్క
[02:04.38] (భీం భీం భీం భీం భీమ్లానాయక్
[02:07.49] బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
[02:11.05] భీం భీం భీం భీం భీమ్లానాయక్
[02:14.34] దంచి దడదడదడలాడించే duty సేవక్)
[02:18.45] ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
[02:24.95] ఆ shirt-uనట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
[02:32.15] ఆ కాలి boot-u బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
[02:39.18] భీమ్లానాయక్
[02:51.54] భీమ్లానాయక్
[02:58.01] ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
[03:03.27] ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
[03:06.82] కుమ్మడంలో విడే ఒక brand-u తెల్సా
[03:10.42] వీడి దెబ్బతిన్న ప్రతివోడు past tense-a
[03:13.94] నడిచే రూటే
[03:15.96] Straight-u
[03:16.77] పలికే మాటే
[03:17.59] Right-u
[03:18.48] Temperament-ఏ
[03:19.32] Hot-u
[03:20.12] Powerకు ఎత్తిన
[03:21.18] Gate-u
[03:22.68] ఆ name-u plate-u
[03:24.50] (భీం భీం భీం భీం భీమ్లానాయక్
[03:28.00] బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
[03:31.36] భీం భీం భీం భీం భీమ్లానాయక్
[03:35.23] దంచి దడదడదడలాడించే duty సేవక్)
[03:38.66] గుంటూరుకారం ఆ uniform
[03:42.22] మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
[03:45.65] లావాదుమారం లాఠీ విహారం
[03:49.15] పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
[03:52.58] సెలవంటూ అనడు శనాదివారం
[03:56.37] All round clock-u పిస్తోలు దోస్తే
[03:59.76] భీమ్లానాయక్
[04:11.57] భీమ్లానాయక్
[04:20.66] ఎల్లమ్మా
[04:48.72] ఎల్లమ్మా
[05:05.31]
From the album: Powerhouse Of Tollywood Pawan Kalyan
-
Bheemla Nayak Title Song by Thaman S , Sri Krishna , Prudhvi Chandra, Ram Miriyala , -
Aaradugula Bullet by Vijay Prakash , M.L.R. Karthikeyan , -
Sathyameva Jayathe by Shankar Mahadevan , Prudhvi Chandhra , Thaman S , -
La La Bheemla by Arun Kaundinya , -
Dekho Dekho Gabbar Singh by Baba Sehgal , Naveen Madhav , -
Panjaa by Yuvan Shankar Raja , -
Bheemla Back On Duty by Vaishnavi Kovvuri, Pratyusha Pallapothu, Rachitha Rayaprolu, Parnika, Rita Thygarajan, Lakshmi Meghna , -
Mira Mira Meesam by Anurag Kulkarni , -
Gelupu Thalupule by Sreerama Chandra , -
Dhaga Dhagamaney by Anirudh Ravichander , -
Made In Andhra by Ramana Gogula , -
Le Le Lele by KK , -
Inte Inthinte by KK , -
Bangaram by Tippu , Mamika Vinayagam , -
CMGR Theme by Hemachandra Vedala , Karunya ,