Nuvvu Nenu Cheri

Nuvvu Nenu Cheri a song by Hiphop Tamizha on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Nuvvu Nenu Cheri by Hiphop Tamizha

Nuvvu Nenu Cheri Lyrics

[00:12.50] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[00:18.31] జీవితం అంచులదాక పోదాము జంటగా
[00:24.26] ఆయువు తీరే వరకు ఆగదు నీతో పరుగు
[00:30.33] కన్నులు నాలుగు మూసి కలలోన తేలుదాం
[00:36.46] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[00:42.72] జీవితం అంచులదాక పోదాము జంటగా
[00:47.75] నా పాదము, నా మార్గము, నా బాటసారి నీవులే
[00:53.65] నా నింగివి, నా భూమివి, నా ఆది-అంతం నీవులే
[00:59.88] నా పాదము, నా మార్గము, నా బాటసారి నీవులే
[01:05.77] నా నింగివి, నా భూమివి, నా ఆది-అంతం నీవులే
[01:13.16] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[01:18.47] జీవితం అంచులదాక పోదాము జంటగా
[01:48.46] నా ఊపిరిలా నీ వేళ్ళే నాలో
[01:54.72] నిను విడిపోతే ఉంటానా ఇలలో
[02:00.61] నీ ప్రేమే నా కన్నుల్లో కలలో
[02:06.15] కొత్తగ నన్నే చూస్తున్నా నీలో
[02:12.04] నే కలిశా ఇన్ని జన్మలకి
[02:17.78] నీ ఒడిలో చేరి నిదురించగ
[02:24.75] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[02:30.69] జీవితం అంచులదాక పోదాము జంటగా
[02:59.52] నీ ఆశలు పండించగ నా ప్రాణమయిన పంచనా
[03:05.98] నీ ప్రేమయె ఋణమయినదా నన్నే ఇచ్చి తీర్చనా
[03:11.73] నీలో సగం నాలో సగం ఒకేలా ఎంచి సాగనా
[03:17.78] నీ కళ్ళలో కన్నీటిని చూశాక ఊపిరుండునా
[03:24.05] దారి వెంట పూలే నిన్ను చూసి సోలె
[03:29.73] రేపు వైపు చూపులేల నేడే మనదిలే
[03:36.57] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[03:42.77] జీవితం అంచులదాక పోదాము జంటగా
[03:47.75] నా పాదము, నా మార్గము, నా బాటసారి నీవులే
[03:53.66] నా నింగివి, నా భూమివి, నా ఆది-అంతం నీవులే
[03:59.66] నా పాదము, నా మార్గము, నా బాటసారి నీవులే
[04:05.65] నా నింగివి, నా భూమివి, నా ఆది-అంతం నీవులే
[04:12.76] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[04:18.72] జీవితం అంచులదాక పోదాము జంటగా
[04:24.70] నువ్వు నేను చేరి కన్ను కన్ను కలిపి
[04:30.73] జీవితం అంచులదాక పోదాము జంటగా
[04:38.35]

From the album: Anjali C.B.I. (Original Motion Picture Soundtrack)