Rang de

Rang de a song by Ramya on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Rang de by Ramya

Rang de Lyrics

[00:02.05] నలుపు తెలుపున కాటుక కళ్ళకు రంగు రంగు కలనిచ్చిందెవ్వరు
[00:06.21] దిక్కులంచులకు రెక్కలు తొడిగిందెవరూ
[00:10.08] నిదుర మరచినా రెప్పల జంటకు సిగ్గు బరువు అరువిచ్చిందెవ్వరు
[00:14.21] బుగ్గ నునుపులో మెరుపై వచ్చిందెవరూ
[00:18.20]
[00:26.32] నా వసంతం నీకు సొంతం
[00:30.45] నా సమస్తం నీదే కదా నేస్తం
[00:34.55] నా ప్రపంచం పొడవు మొత్తం
[00:38.41] వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం
[00:42.25] (రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రే)
[00:46.28] (రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
[00:50.33] (రంగ్ దే రే రంగ్ దే రే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
[00:53.96] ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
[00:58.25] ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
[01:02.30] సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
[01:06.22] మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
[01:10.27] కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
[01:14.58] నా వసంతం నీకు సొంతం
[01:18.36] నా సమస్తం నీదే కదా నేస్తం
[01:22.46] నా ప్రపంచం పొడవు మొత్తం
[01:26.11] వలపు వర్ణం చిత్రించు నీ ఇష్టం
[01:30.51]
[01:34.68] నీలిమేఘం, నెమలి పింఛం
[01:38.33] రెంటికీ లేదు ఏమంత దూరం
[01:42.41] ఒకటి హృదయం, ఒకటి ప్రాణం
[01:46.27] వాటినేనాడు విడదీయలేం
[01:50.06] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[01:52.03] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[01:54.00] (హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
[01:58.15] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[02:00.12] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[02:01.97] (హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
[02:03.91] ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
[02:08.06] ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
[02:12.18] సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
[02:15.99] మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
[02:20.07] కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
[02:24.58]
[02:52.51] రామ బాణం సీత ప్రాణం
[02:56.14] జన్మలెన్నైన నీతో ప్రయాణం
[03:00.31] రాధ ప్రాయం మురళి గేయం
[03:04.41] జంట నువ్వుంటే బృందావనం
[03:07.99] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[03:09.91] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[03:11.96] (హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
[03:15.96] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[03:17.96] (హే రంగ్ దేర రంగ్ దే రంగ్ దే)
[03:19.85] (హే రంగ్ దే రంగ్ దే రంగ్ దే)
[03:21.89] ఏడు వర్ణాల నీ వలపు హరివిల్లు నాదే
[03:26.13] ముద్దు రంగేయద్దు పగడాల పెదవులకి
[03:30.02] సిగ్గు రంగే దిద్దు నా కళ్ళకీ
[03:33.94] మత్తు రంగే అద్దు నా మేని ఒంపులకి
[03:38.29] కొత్త రంగే దిద్దు కౌగిళ్ళకీ
[03:40.88]

From the album: Holi Special Songs