Anitha O Anitha
Anitha O Anitha a song by Nagaraju on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone
Anitha O Anitha Lyrics
[00:36.64] నా ప్రాణమా నను వీడిపోకుమా
[00:41.65] నీ ప్రేమలో నను కరగనీకుమా
[00:46.24] పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
[00:51.03] వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
[00:57.17] అనితా అనితా
[01:00.19] అనితా ఓ వనితా నా అందమైన అనితా
[01:04.00] దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన
[01:09.84] నా ప్రాణమా నను వీడిపోకుమా
[01:14.11] నీ ప్రేమలో నను కరగనీకుమా
[01:41.47] నమ్మవుగా చెలియా నే నిజమే చెబుతున్నా
[01:45.76] నీ ప్రేమ అనే పంజరాన చిక్కుకొని పడి ఉన్నా
[01:51.38] కలలోకూడ నీ రూపం నను కలవరపరిచెనే
[01:55.87] కనుపాప నిన్ను చూడాలని కన్నీరే పెట్టెనే
[02:01.03] నువ్వొక చోట, నేనొక చోట
[02:05.51] నిను చూడకుండ నే క్షణముండలేనుగా
[02:10.24] నా పాటకు ప్రాణం నీవే, నా రేపటి స్వప్నం నీవే
[02:15.71] నా ఆశలరాణివి నీవే, నా గుండెకు గాయం చేయకే
[02:21.62] అనితా అనితా
[02:24.24] అనితా ఓ వనితా నా అందమైన అనితా
[02:28.74] దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన
[02:34.25] నా ప్రాణమా నను వీడిపోకుమా
[02:38.82] నీ ప్రేమలో నను కరగనీకుమా
[02:59.07] నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా
[03:03.29] ప్రతిక్షణమూ ధ్యానిస్తూ పసిపాపలా చూస్తా
[03:08.17] విసుగురాని నా హృదయం నీ పిలుపుకై ఎదురుచూసే
[03:13.10] నిను పొందని ఈ జన్మే నాకెందుకనంటుందే
[03:17.97] కరుణిస్తావో కాటేస్తావో
[03:22.75] నువ్వు కాదని అంటే నే శిలనవుతానే
[03:27.38] ననువీడని నీడవు నీవే, ప్రతిజన్మకు తోడువు నీవే
[03:32.45] నా కమ్మనికలలు కూల్చి నను ఒంటరివాడ్ని చేయకే
[03:38.43] అనితా అనితా
[03:41.42] అనితా ఓ వనితా నా అందమైన అనితా
[03:45.79] దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన
[03:51.28] నా ప్రాణమా నను వీడిపోకుమా
[03:56.04] నీ ప్రేమలో నను కరగనీకుమా
[04:01.06] పదేపదే నా మనసే నిన్నే కలవరిస్తోంది
[04:05.65] వద్దన్నా వినకుండా నిన్నే కోరుకుంటోంది
[04:11.34] అనితా అనితా
[04:14.31] అనితా ఓ వనితా నా అందమైన అనితా
[04:18.76] దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన
[04:23.41] ఏదోరోజు నాపై నీ ప్రేమ కలుగుతుందనే
[04:28.87] ఒక చిన్నిఆశ నాలో చచ్చేంత ప్రేమ మదిలో
[04:33.24] ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
[04:38.49] ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా
[04:42.92] ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగువరకు నిను ప్రేమిస్తూనే ఉంటా
[04:50.74] అనితా అనితా
[04:53.72] అనితా ఓ వనితా నా అందమైన అనితా
[04:58.01] దయలేదా కాస్తైనా నా పేదప్రేమపైన
[05:03.37]

From the album: Yadhartha Premakatha
-
Anitha 2 by Nagaraju , Sai Karthik , -
Chandamama by Saicharan Bhaskaruni , Bindu , Sai Karthik , -
Life Is So Beautiful by Saicharan Bhaskaruni , Tada Raju , Sai Karthik , -
Mee Ammavadu by Charan Raj N.Y , Divija Karthik , Sai Karthik , -
Manishi Chesina Bomma by Tada Raju , Sai Karthik , -
Anitha O Anitha by Nagaraju , Sai Karthik , -
Padinelalu by Bindu , Sai Karthik ,