Priyathama

Priyathama a song by Sonu Nigam, Rahul Nambiar on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Priyathama by Sonu Nigam, Rahul Nambiar

Priyathama Lyrics

ఎంత అందమో, ఎంత అందమో
నమ్మలేను నా కళ్ళని
ఎంతసేపిలా ఎంత చూసినా
నిన్ను వీడి నే వెళ్ళనే
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియతమా
తిరుగు లేని సౌందర్యమా
ప్రియతమా
తరిగిపోని లావణ్యమా
ప్రియతమా
విరగబూసే వాసంతమా
ప్రియతమా
ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేల పైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెల్తావా
ఎంత అందమో, ఎంత అందమో
నమ్మలేను నా కళ్ళని
ఎంతసేపిలా ఎంత చూసినా
నిన్ను వీడి నే వెళ్ళనే

సఖి - చెలి, సఖి - చెలి
సుధా మాధురి
నిజానికి నువ్వే మరీ
సదా నా సిరి
గులాబిలో శ్వాసై చేరగా
చలాకిగా నీలా మారదా
Oh baby, you're my life
I can feel you everytime
Oh baby, you're my life
I can feel you everytime
హో చేమంతికైన పూబంతికైనా లేదింత సున్నితం

నాకోసం నేల పైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచు దాకా తీసుకేల్తావా
ఇలా వచ్చి అలా నవ్వి వలేస్తుంటే ఎలా ఎలా
కలో కాదో నిజం ఎదో తెలీలేదే ఎలా ఎలా

ప్రియ అని, ప్రియ అని పిలుస్తావని
నరాలలో ప్రతీ కణం నిరీక్షించినే
సరాగమా నీపై ధ్యాసతో
ప్రతీ క్షణం ఉన్నా ఆశతో
Oh baby, you're my life
I can save you everytime
Oh baby, you're my life
I can save you everytime
హో నీ చేతిలోనే ఉన్నాయి నేడు నా చేతి గీతలే

నాకోసం నేల పైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెల్తావా
ప్రియతమా తిరుగు లేని సౌందర్యమా
ప్రియతమా తరిగిపోని లావణ్యమా
ప్రియతమా విరగబూసే వాసంతమా
ప్రియతమా ఉరకలేసే వయ్యారమా
నాకోసం నేల పైకి నువ్వు వచ్చావా
ఆకాశం అంచుదాకా తీసుకెల్తావా

From the album: Ullasagna Uthsahanga