O My Brotheru

O My Brotheru a song by Ravi Varma on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

O My Brotheru by Ravi Varma

O My Brotheru Lyrics

[00:00.91] ఏం brother one side love-a?
[00:03.49] చూడు brother one side lovers ఎప్పుడూ బాధ పడకూడదు
[00:05.75] ఎందుకంటే one side love అంత royal love ఈ ప్రపంచంలోనే లేదు
[00:09.62] మనం ప్రేమిస్తున్నాం అంటే ప్రేమని ఇస్తున్నాం
[00:12.92] మనం ఇచ్చేవాళ్లం వాళ్లు తీసుకునేవాళ్లు
[00:15.15] మనదే upper hand
[00:17.08]
[00:35.68] ఓ my brother-u, చెబుతా వినరో
[00:38.55] One side love ఏరా ఎంతో better-u
[00:41.38]
[00:47.19] నా సలహాలు వింటే ఎవరూ
[00:50.24] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
[00:52.80]
[00:58.94] I love you అన్న పదం గమనించర భాయి
[01:04.89] You love me అని అర్థం అక్కడ లేదోయి
[01:10.89] (I love you అన్న పదం గమనించర భాయి
[01:13.75] You love me అని అర్థం అక్కడ లేదోయి)
[01:17.05] ఓ my brother-u, చెబుతా వినరో
[01:19.52] One side love ఏరా ఎంతో better-u
[01:22.64] నా సలహాలు వింటే ఎవరూ
[01:27.06] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు, అవరు
[01:29.00]
[01:42.15] One way routeలో వెళ్లిపో సూటిగా
[01:45.25] ఎవరూ ఎక్కడా ఆపరు గనక
[01:48.71] One side ప్రేమనే చేసెయ్ స్వేచ్ఛగా
[01:51.26] ప్రేమను ఇమ్మని అడగవు గనక
[01:54.20] మదనపడి మెదడు చెడే tragic love కన్నా
[01:58.89] అసలు failఅయ్యే chance-u లేని one side love మిన్నా
[02:01.91]
[02:04.87] అరె ఈ కిటుకే తెలిసుంటే దేవదాసు అయినా
[02:07.88] కుడి ఎడమైతే పాట పాడి glass-u దాసుడవునా
[02:11.38] ఓ my brother-u
[02:14.12] ఓ my brother-u, చెబుతా వినరో
[02:17.13] One side love ఏరా ఎంతో better-u
[02:20.17] నా సలహాలు అర్ వింటే ఎవరూ
[02:23.07] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
[02:26.14]
[02:50.54] ఒకరా ఇద్దరా కన్నుల ముందర
[02:53.77] తిరిగే అప్సరసలు ఎందరు ఉన్నా
[02:56.71] పరవాలేదురా పరువేం పోదురా
[02:59.67] Line ఏయ్ సోదరా అందరి పైనా
[03:01.78] ఏ ఒక్కరినో ప్రేమ భిక్ష అడుక్కునే కన్నా
[03:05.38]
[03:07.87] ప్రతి అందాన్ని ప్రేమిస్తు సరదా పడు నాన్నా
[03:11.21]
[03:13.96] ఈ లైలాచే చిక్కనంటే నానా హైరానా
[03:16.94] ఒక వేళ ఒప్పుకుంటే అదే కమిట్మెంటు ఔనా
[03:19.74] ఓ my brother-u
[03:22.81] ఓ my brother-u, చెబుతా వినరో
[03:25.78] One side love ఏరా ఎంతో better-u
[03:28.95] నా సలహాలు అర్ వింటే ఎవరూ
[03:31.69] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
[03:35.36]
[03:52.73] (ఎహేయ్ అది సరే రా
[03:54.48] One side వల్ల మనకొచ్చే లాభాలేంటి
[03:56.72] అదీ చెప్తా విను)
[03:57.86] అమ్మాయ్ మనసుని దోచెయ్యాలని
[04:00.76] Trim-uగ dressలెయ్యనక్కర్లెద్దు
[04:03.36] అది ఇవ్వాలని ఇది ఇవ్వాలని
[04:06.73] తీరని అప్పులు చెయ్యక్కర్లెద్దు
[04:09.35] అరె cell phoneలో సొల్లు కబుర్లు చెప్పక్కర్లెద్దు
[04:12.47]
[04:15.14] ఏ bike పైన షికార్లకీ తిప్పక్కర్లెద్దు
[04:18.55]
[04:21.12] ఓ cool drinkలో రెండు strawలు పెట్టక్కర్లెద్దు
[04:24.04] ఓ cinemaకీ ticketలు పెట్టక్కర్లెద్దు
[04:27.31] ఓ my brother-u
[04:31.61] ఓ my brother-u, చెబుతా వినరో
[04:34.61] One side love ఏరా ఎంతో better-u
[04:37.63] నా సలహాలు వింటే ఎవరూ
[04:40.64] ఇక పైన ఎపుడూ మరి మజ్నులవరు
[05:03.09]

From the album: Aarya