Ninne Ninne

Ninne Ninne a song by Sid Sriram on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Ninne Ninne by Sid Sriram

Ninne Ninne Lyrics

నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా
నిన్నే నిన్నే మనసులో ఓంపుకున్నా

అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలేన్నో
చదువుకుంటే నీ మూగ సైగలో నేనే
గుండె లోపాలే గూడు కట్టినా చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్షలో నేనే

మేఘాలకీ నిచ్చెనా వేస్తున్నా
చూపూతో సన్నాగా గుచ్చేస్తుంటే
Rainbowకే రంగులు పూస్తున్న
Smile-uతో సింఫనీ వినిపిస్తుంటే
నిన్నే నిన్నే కనులలో నింపూకున్నా

నిదురతో ఏం పనీ
ఏదురుగా నువ్వుంటే
స్వాసతో అసలేం పనీ
నీ ధ్యాసలో ఉంటే
నా కళ్లల్లో ఒక అడుగు
నా గుండెల్లో ఒక అడుగు
అందంగా పెట్టేసావే
ఏం కావాలో అడుగు
ఇకపయి వలపు నదిలో
జంట అలలై తిరుగుదాం

మేఘాలకీ నిచ్చెన వేస్తున్నా
చూపూతో సన్నగా గుచ్చేస్తుంటే
Rainbowకే రంగులు పూస్తున్న
Smile-uతో సింఫనీ వినిపిస్తుంటే
నిన్నే నిన్నే కనులలో నింపూకున్నా

పూటకో రుతువుల మారతా నీకోసం
జాబిలై వెలిగించావా నా ప్రేమ ఆకాశం
నువ్వేంత ఇష్టం అంటే లేదంటా కోలమానం
నా ప్రాణం వేరే ఉందా నువ్వేగా నా ప్రాణం
బాగుందే ఒకరి కలలో ఒకరు దూరి పిలవడం

నిన్నే నిన్నే కనులలో నింపుకున్నా
నిన్నే నిన్నే మనసులో ఓంపుకున్నా
అక్షరాలకే అందనంతలా ప్రేమలేఖలేన్నో
చదువుకుంటే నీ మూగ సైగలో నేనే
గుండె లోపాలే గూడు కట్టినా చిలిపి ఊసులెన్నో
తెలుసుకుంటే నీ చేతి స్పర్షలో నేనే

మేఘాలకీ నిచ్చెన వేస్తున్నా
చూపుతో సన్నగా గుచ్చేస్తుంటే
Rainbowకే రంగులు పూస్తున్న
Smile-uతో సింఫనీ వినిపిస్తుంటే

మేఘాలకీ నిచ్చెన వేస్తున్నా
చూపూతో సన్నగా గుచ్చేస్తుంటే
Rainbowకే రంగులు పూస్తున్న
Smile-uతో సింఫనీ వినిపిస్తుంటే

From the album: Sid Sriram - The All Rounder