Inthena Inthena

Inthena Inthena a song by Sid Sriram on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Inthena Inthena by Sid Sriram

Inthena Inthena Lyrics

[00:14.36] ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా
[00:17.83] పడినదాకా తెలియదే
[00:24.97] ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా
[00:28.22] మనసు లోలో నిలువదే
[00:35.36] నిదుర లేదు కుదురు లేదు
[00:38.70] నిమిషమైనా నాకే
[00:42.37] కదలలేను వదలలేను
[00:45.73] మాయ నీదేనా
[00:49.36] మాటలైనా రానేరావు
[00:52.86] పెదవిదాటి పైకే
[00:56.31] పక్కనున్నా వెతుకుతున్నా
[00:59.99] నేను నిన్నేనా
[01:03.33] ప్రేమ ఆకాశం
[01:06.22] సరిపోయేనా దేహం
[01:10.37] నీతో సావాసం
[01:13.12] నను చేసేనా మాయం
[01:17.33] తారలన్నీ రాలిపోయే
[01:20.84] కన్నులై వెలిగే
[01:24.23] దూరమంతా తీరిపోయే
[01:27.89] మనసు తనువును తాకితే
[01:34.69] ఎదురు చూడని స్నేహమే
[01:38.39] ఎదురు వచ్చిన వేళలో
[01:41.76] ఎవరు చూడని వైపుకే
[01:45.36] వెతికి వచ్చిన తోడువో
[01:48.93] గుండెలో మాట చెప్పలేకున్నా
[01:55.94] ఆ మాయలో నేనూ ఉన్నా
[02:02.84] ఎంత చూస్తున్నా చాలలేదమ్మా
[02:09.63] నా కళ్ళలో దాగిపోవా
[02:30.87] ఇంతేనా ఇంతేనా ప్రేమంటే ఇంతేనా
[02:34.28] పడినదాకా తెలియదే
[02:41.20] ఇంతేనా ఇంతేనా నీకైనా ఇంతేనా
[02:44.64] మనసు లోలో నిలువదే
[02:51.80] నిదుర లేదు కుదురు లేదు
[02:55.37] నిమిషమైనా నాకే
[02:58.76] కదలలేను వదలలేను
[03:02.27] మాయ నీదేనా
[03:05.97] మాటలైనా రానేరావు
[03:09.23] పెదవిదాటి పైకే
[03:12.80] పక్కనున్నా వెతుకుతున్నా
[03:16.23] నేను నిన్నేనా
[03:51.90] ప్రేమ ఆకాశం
[03:54.32] సరిపోయేనా దేహం
[03:58.33] నీతో సావాసం
[04:01.44] నను చేసేనా మాయం
[04:05.24] తారలన్నీ రాలిపోయే
[04:08.71] కన్నులై వెలిగే
[04:12.46] దూరమంతా తీరిపోయే
[04:15.78] మనసు తనువును తాకితే
[04:19.76]

From the album: Suryakantam (Original Motion Picture Soundtrack)