Naughty Girl
Naughty Girl a song by Simha on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone
Naughty Girl Lyrics
I'm a naughty naughty girl, girl, girl, girl, girl

ఆ గబ్బర్ సింగ్ కి లైనేశా
కొంచెం తిక్కని వదిలేశా
గా Businessman కి try చేశా మస్త్ busy అని ఒగ్గేశా
ఓ కంత్రికేమో బీటేశా కంగారే పుట్టీ తగ్గేశా
నా darling వైపో look ఆ daring చూసీ చెక్కేశా
Oh my God, oh my God
Solo life వెరీ bad ఎక్కడన్నా bodyguard

ఆ గబ్బర్సింగ్ కి లైనేశా కొంచెం తిక్కని వదిలేశా
ఆ హే Bollywood stars తో dating చోడ్ దియా
నా ఫాలోయింగ్ మోతరో మామామియా
నీకంత సీను లేదులే తిప్పేసుకోవద్దే
బోల్డంత మంది ఫ్యాన్సనీ డప్పేసుకోవద్దే
నీ గొప్పల చిట్టా విప్పొద్దే
నాకేడో యాడో కాలుద్దే
ఆ సుందరకాండ చంటోడా శత్రువులా చూడకురా

చెక్కిలి చూస్తే చమ్కీ చమ్కీ
తక్కినవన్నీ milky, milky
Come on, come on, come ఇస్తా ధమ్కీ
ఆ హే గెలిచే గుర్రాన్ని రా నా జాకీ నువ్వురా
హే ప్రేమించుకుందాం రా బొబ్బిలిరాజా
అ సంక్రాంతి గంగిరెద్దులా లగెత్తుకొచ్చావే
మొహబత్తు నింపి మత్తుగా షరబత్తు ఇచ్చావే
నువ్ నక్కాతోకని తొక్కావే
నా మరదలు పోస్టే కొట్టావే
ఆ లక్ష్మీ బావకి నచ్చేశా limelight లోకొచ్చేసా

You naughty naughty girl, girl, girl, girl, girl

From the album: Shadow
-
Shadow by Baba Sehgal , Naveen , -
Gola Gola by Hemachandra Vedala , Ramya , Vandhana , -
Pilla Manchi Bandhobasthu by Hemachandra Vedala , Suchithra , -
Naughty Girl by Simha , Geetha Madhuri , -
Aythalaka by Haricharan , Ranjith Govind , Rahul , Mega , Rita Thyagarajan , Anitha Karthikeyan , -
Revenge Of Shadow by Thaman S ,