Oh Sita Hey Rama
Oh Sita Hey Rama a song by Vishal Chandrashekhar on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone
Oh Sita Hey Rama Lyrics
[00:13.53] ఓ సీతా వదలనిక తోడౌతా
[00:17.14]
[00:19.28] రోజంతా వెలుగులిడు నీడౌతా
[00:22.21]
[00:24.71] దారై నడిపెనే చేతి గీత
[00:27.74] చేయి విడువక సాగుతా
[00:30.32] తీరం తెలిపెనే నుదుటి రాత
[00:33.41] నుదుట తిలకమై వాలుతా
[00:36.36] కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
[00:41.96] హై రామా ఒకరికొకరౌతామా
[00:47.35] కాలంతో కలిసి అడుగేస్తామా
[00:53.01] రేపేం జరుగునో రాయగలమా
[00:55.77] రాసే కలములా మారుమా
[00:58.62] జంటై జన్మనే గీయగలమా
[01:01.39] గీసే కుంచెనే చూపుమా
[01:04.63] మెరుపులో ఉరుములా దాగుంది నిజము చూడమ్మా
[01:09.92] ఓ సీతా వదలనిక తోడౌతా
[01:15.57] హై రామా ఒకరికొకరౌతామా
[01:21.97]
[02:01.69] నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై
[02:07.00] నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై
[02:12.11] ఓ వైపేమో ఓపలేని మైకం
[02:18.42] లాగుతోంది మరోవైపు లోకం
[02:23.12] ఏమి తోచని సమయమో
[02:26.20] ఏది తేల్చని హృదయమో
[02:29.19] ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో
[02:35.49]
[02:57.86] నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
[03:03.36] నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
[03:09.04] ఎపుడూ లేదే ఏదో వింత బాధే
[03:14.71] వంత పాడే క్షణం ఎదురాయే
[03:19.87] కలిసొస్తావా ఓ కాలమా
[03:22.41] కలలు కునుకులా కలుపుమా
[03:25.42] కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా
[03:30.94] హై రామా ఒకరికొకరౌతామా
[03:36.74] కాలంతో కలిసి అడుగేస్తామా
[03:42.41] దారై నడిపెనే చేతి గీత
[03:45.25] చేయి విడువక సాగుతా
[03:47.98] తీరం తెలిపెనే నుదుటి రాత
[03:50.83] నుదుట తిలకమై వాలుతా
[03:54.16] కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
[03:57.77]
[00:17.14]
[00:19.28] రోజంతా వెలుగులిడు నీడౌతా
[00:22.21]
[00:24.71] దారై నడిపెనే చేతి గీత
[00:27.74] చేయి విడువక సాగుతా
[00:30.32] తీరం తెలిపెనే నుదుటి రాత
[00:33.41] నుదుట తిలకమై వాలుతా
[00:36.36] కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
[00:41.96] హై రామా ఒకరికొకరౌతామా
[00:47.35] కాలంతో కలిసి అడుగేస్తామా
[00:53.01] రేపేం జరుగునో రాయగలమా
[00:55.77] రాసే కలములా మారుమా
[00:58.62] జంటై జన్మనే గీయగలమా
[01:01.39] గీసే కుంచెనే చూపుమా
[01:04.63] మెరుపులో ఉరుములా దాగుంది నిజము చూడమ్మా
[01:09.92] ఓ సీతా వదలనిక తోడౌతా
[01:15.57] హై రామా ఒకరికొకరౌతామా
[01:21.97]
[02:01.69] నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై
[02:07.00] నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై
[02:12.11] ఓ వైపేమో ఓపలేని మైకం
[02:18.42] లాగుతోంది మరోవైపు లోకం
[02:23.12] ఏమి తోచని సమయమో
[02:26.20] ఏది తేల్చని హృదయమో
[02:29.19] ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో
[02:35.49]
[02:57.86] నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే
[03:03.36] నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
[03:09.04] ఎపుడూ లేదే ఏదో వింత బాధే
[03:14.71] వంత పాడే క్షణం ఎదురాయే
[03:19.87] కలిసొస్తావా ఓ కాలమా
[03:22.41] కలలు కునుకులా కలుపుమా
[03:25.42] కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా
[03:30.94] హై రామా ఒకరికొకరౌతామా
[03:36.74] కాలంతో కలిసి అడుగేస్తామా
[03:42.41] దారై నడిపెనే చేతి గీత
[03:45.25] చేయి విడువక సాగుతా
[03:47.98] తీరం తెలిపెనే నుదుటి రాత
[03:50.83] నుదుట తిలకమై వాలుతా
[03:54.16] కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా
[03:57.77]
From the album: Sita Ramam (Telugu) (Extended Version) [Original Motion Picture Soundtrack]
-
Oh Sita Hey Rama by Vishal Chandrashekhar , S.P. Charan , Ramya Behara , Anantha Sriram , -
Inthandham by Vishal Chandrashekhar , S.P. Charan , Krishna Kanth , -
Kaanunna Kalyanam by Vishal Chandrashekhar , Anurag Kulkarni , Sinduri Vishal , Sirivennela Seetharama Sastry , -
Oh Prema by Vishal Chandrashekhar , Kapil Kapilan , Chinmayi , Krishna Kanth , -
Eppudo Ninnu by Vishal Chandrashekhar , Yazin Nizar , -
Nene Aa Nene by Vishal Chandrashekhar , Hariharan , K. S. Chithra , Sinduri Vishal , -
Yevarini Adaganu by Vishal Chandrashekhar , Yazin Nizar , Krishna Kanth , -
Tharali Tharali by Vishal Chandrashekhar , Sunitha , -
Ninnati Theepi by Vishal Chandrashekhar , Sunitha , -
Sita Ramam Theme (Telugu) by Vishal Chandrashekhar ,