Eppudo Ninnu

Eppudo Ninnu a song by Vishal Chandrashekhar on Foxsoundi — Free Music, Smart Streaming for Everyone

Eppudo Ninnu by Vishal Chandrashekhar

Eppudo Ninnu Lyrics

[00:22.45] నా కంటిపాపల్లో గలగలా
[00:27.57] కావేరి పొంగె నీ లేఖ వల్ల
[00:32.79] నా మనసు లోతుల్లో ఇపుడిలా
[00:38.49] మాగాణి పండె నీ రాత వల్ల
[00:42.71] చదివిన అక్షరాలన్నీ పెదవికి నవ్వు నేర్పాయే
[00:48.19] చలిచలిగాలుల్లో వేసంగి పూలే లోన పూచాయే
[00:54.16] ఎపుడో నిన్ను చూసే రోజు
[00:56.74] ఎపుడో అన్నదీ ప్రాణం
[00:59.50] అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
[01:04.79]
[01:21.10] ఎపుడో నిన్ను చూసే రోజు
[01:23.43] ఎపుడో అన్నదీ ప్రాణం
[01:26.11] అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
[01:31.53]
[01:53.16] నీకంత ఇష్టం పెరిగేటంతలా
[01:58.20] నేనేమి చేశా తెలియదే
[02:03.27] నేన్నీకు సొంతం అనిపించేంతలా
[02:08.70] ఏ మేలు చేశా తెలుపవే
[02:13.34] అసలొక ఆచూకీ వదలవే నా పైకి
[02:18.71] పరుగున ఈ రోజే నీకేసి రానా కొండలే దూకి
[02:24.41] ఎపుడో నిన్ను చూసే రోజు
[02:27.40] ఎపుడో అన్నదీ ప్రాణం
[02:29.82] అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
[02:35.23] ఎపుడో నిన్ను చూసే రోజు
[02:37.91] ఎపుడో అన్నదీ ప్రాణం
[02:40.53] అపుడే నీకు నా ఆలోచన పంపుతుందే ఆహ్వానం
[02:46.15]

From the album: Sita Ramam (Telugu) (Extended Version) [Original Motion Picture Soundtrack]